ఇనాం భూముల రద్దు చట్టం 1955
తెలంగాణ ప్రాంతంలో రకరకాల ఇనాములున్నాయి . వీటిని జులై 20 , 1955లో రద్దు చేయబడింది . ఇనాంల రద్దుతో భూములన్నీ కూడా ప్రభుత్వవరమైనవి. పర్యవసానంగా ఇతర వట్టా భూములపై వసూలు చేయబడు భూమి శిస్తు పూర్తిగా రద్దయిన భూముల పై కూడా వసూలు చేయబడినది . ప్రభుత్వం రద్దు చేయబడిన ఇనాం భూములలో గ్రామ అవసరాలకు , వశువుల మేతకు , గనులు , కారలు , చెరువులు , ఇతర జలాధారాలు, చెరువు షికాలు, వాగులు, వరదలుగా ఉపయోగించని భూములకు మాత్రమే వట్టా సర్టిఫికెట్లు ఇచ్చేందుకు జూన్ 27, 1975లో జి . ఓ . ఎమ్. ఎస్. నెం. 870 ( రెవెనూ ) ద్వారా ఆదేశాలు జారీ చేయబడ్డాయి . ఎట్టి పరిస్థితులలోను చట్ట ప్రకారం ఎవరికైనను 4 1/ 2 ఫ్యామిలీ హెల్డింగులకన్న ఎక్కువ భూమిని పట్టా చేయుటకు వీలు లేదు. పట్టా పొందిన వ్యక్తులు చట్టంలో పొందువరచిన మేరకు ప్రతిఫలం చెల్లించవలసి ఉంటుంది . అయితే పట్టాలు పొందుటకు అర్హులైన వారు , సెక్షన్ 4 క్రింద ఇనాందారులు , సెక్షన్ 5 క్రింద ఖాబిజ్ ఖదీము , సెక్షన్ 6 క్రింద శాశ్వత కౌలుదారులు , సెక్షన్ 7 , క్రింద రక్షిత కౌలదారులు మరియు సెక్షన్ 8 క్రింద అరక్షిత కెల్లార్లు వీరు చెల్లించవలసిన ప్రతిఫలం దిగువ సూచించిన మేరకు ఉంటుంది .
1 . ఇనాందారు-
భూమిశిస్తు , మాచీ రకానికి మధ్య ఉన్న భేధానికి 25 రెట్లు .
2 . ఖాబిజ్ ఖదీమ్
3 . శాశ్వత కౌల్దారు | జులై 2018 రెవెన్యూ ఖుష్క భూమికి 25 రెట్లు , తరి భూమికి 9 రెట్లు భూమి శిస్తు ,
4 . రక్షిత కౌల్దారు-
భుమ్మ భూమి భూమికి 40 రెట్లు , తరి అయితే 13 రెట్లు భూమి శిస్తు .
5 . అరక్షిత కౌల్దారు-
ఖుష్క భూమికి 60 రెట్లు , తు భూమికి 25 రెట్లు భూమి శిస్తు , చట్టం క్రింద పట్టాలు పొందుటకు వ్యక్తులు నవంబరు 1 , 1973న వారు ఏ ఇనాం భూములపై పట్టా హక్కులు కోరుచున్నారో అట్టి భూములకై డూ కలిగి ఉండాలి . ఫారం నెంబరు – 1 పై , వట్టాకోరు వ్యక్తులు , సంబంధిత రెవెన్యూ | డిమినల్ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నచో జి . ఓ . ఎమ్ . ఎన్ . నెం . – 870 ( – శది . 27 – 06 – 1975 ద్వారా జారీచేయుడిన నిబంధనలలో పొందుపరచిన మేరకు విచారణ జరిపి ఫారం నెంబరు వైన అట్టి ఇనా భూమిని స్వాధీనవర చినట్లు సర్టిఫికెటు వారు చేస్తారు . . –
* పై సర్టిఫికెటు ద్వారా పొందిన స్వాధన హక్కులు నవంబరు 1 , 1973 నుంచి ఇవ్వబడినట్లుగా పరిగణించబడునని , ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కను నెం . 1995 2 ) ఎన్ . డబ్ల్యూ . ఆర్ 116లో నిర్ణయించినారు .
* చట్టంలోని ( 16 ) వ సెక్షన్ ప్రకారము ఇనా భూములు ప్రభుత్వవరమైన జులై 20 , 1955 నుండి ఇనాందారు ప్రతిఫలము పొందు హక్కు కలిగి ఉంటుంది . ఇట్టి ప్రతిఫలముపై సంవత్సరానికి నూటికి రూ . 2 . 76ల వడ్డీ కూడా పొందుటకు హక్కు కలిగి ఉంటారు .