కరోనా పై పోరుకు రూ . 116 . 25 కోట్లు

March 20, 2020

కరోనా పై పోరుకు రూ . 116 . 25 కోట్లు
  
కరోనా వైరస్ పై సమరానికి ప్రత్యం రూ . 116 , 25 కోట్లు విడుదల చేసింది . రోగులు . అనుమానితుల నుంచి రక్త నమూనాల సేకరణ , పరీక్షల నిర్వహణ తాత్కాలిక వసతులు  ఆహారం దుస్తులు తదితరాల కల్పనకు రూ . 83 . 25 కోట్లు కేటాయించింది. వైద్య పరికరాలు  ల్యా బ్లకు రూ33 కోట్లు కేటాయించింది . ఈ నిధులతో ఆద నపు పరీక్షల లాట్లు  పురపాలక  పోలీసు వైద్య సిబ్బందికి సంబంధించి వ్యక్తి గత రక్షణ పరికరాలు , ప్రభుత్వ ఆసుపత్రుల్లో ధర్మల్ స్కానర్లు , వెంటి లేటర్లు గాలిని పరిచేసే వంకరాలను అందుబాటులోకి తేనున్నారు. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం జగదీశ్వర్ ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.