ఒరేయ్ బుజ్జీగా ఆడియో ఆవిష్కరణ‌..

March 17, 2020

ఒరేయ్ బుజ్జీగా ఆడియో ఆవిష్కరణ‌..

రాజ్ తరుణ్ , మాళవిక నాయర్ జంట గా నటిస్తున్న చిత్రం ‘ ఒరేయ్ బుజ్జీగా ‘ , విజయ్ కుమార్ కొండా దర్శకుడు . కె . కె . రాధామో : హన్ నిర్మాత . ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకను : ఇటీవల కరీంనగర్ లో నిర్వహించారు . నగర : మేయర్ సునీల్ రావు ముఖ్యఅతిథిగా హాజరై – ఆడియో బిగ్ సీడీని ఆవిష్కరించారు . దర్శక కుడు మాట్లాడుతూ ‘ సంపూర్ణ హాస్యరసభరిత చిత్రమిది . రెండున్నర గంటలు నవ్విస్తుంది . . అనూప్ అద్భుతమైన సంగీతాన్నందించారు రాజ్ తరుణ్ పాత్ర చిత్రణ వైవిధ్యంగా సాగు తుంది . యువతతో పాటు కుటుంబ ప్రేక్ష కుల్ని అలరించే చిత్రమవుతుంది ‘ అని చెప్పారు . ‘ నేను వరంగల్ ఆర్రోసీలో చదు వుకున్నా . తెలంగాణతో గొప్ప సంబంధం ఉంది . ఈ నెల 25న విడుదల చేద్దామను కున్నాం . కరోనా ప్రభావంతో ఈ నెల 21 వరకు థియేటర్లు మూసివేస్తున్నారు కాబట్టి తిరిగి ఓపెన్ చేయగానే విడుదల తేదీని ప్రకటిస్తాం ‘ అని నిర్మాత తెలిపారు