గ్రామసభ విధులు ఏమిటి ?

March 26, 2020

గ్రామసభ విధులు ఏమిటి ?

* అటవీ హక్కుల స్వభావం , విస్తీర్ణ నిర్ధారణ ప్రక్రియలో క్లయిమ్ ( అర్జీ ) లు స్వీకరణ , విచారణ చేయడం

* హక్కులు కోరే వారి జాబితా తయారుచేసి రిజిష్టర్ నిర్వహించడం

* అటవీ హక్కులు కోరే వ్యక్తులకు , సంబంధిత అధికార్లకు తగిన అవకాశం ఇచ్చి అటవీ హక్కుల గుర్తింపు క్లయిమ్స్ తీర్మానం| ఆమోదించి సబ్ డివిజనల్ కమిటీకి పంపడం .

* నిర్వాసితుల పునరావాసం ప్యాకేజీను పరిశీలించి తగు తీర్మానాలు ఆమోదించడం

* వన్యప్రాణి , అడవులు మరియు జీవవైవిధ్యం కాపాడటానికి తగు పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం