ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నట్లయితే పట్టా వస్తుందా ?

March 27, 2020

ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నట్లయితే పట్టా వస్తుందా ?

భూమి లేని నిరుపేదలు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్నట్లయితే అసైన్మెంట్ పట్టా పొందవచ్చు . రెండున్నర ఎకరాల తరి భూమి లేదా ఐదున్నర ఎకరాల మెట్ట కంటే తక్కువ భూమి ఉన్న నిరుపేదలు గాని అస్సలు భూమి లేనివారు గాని ప్రభుత్వ భూమి పొందడదానికి అర్హులు . అభ్యంతరకరం కాని ప్రభుత్వ భూములను మాత్రమే ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు పట్టాలు ఇస్తుంది .